Published : 07 Nov 2022 00:54 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు
నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు

పుదుచ్చేరిలోని జిప్‌మర్‌..433 నర్సింగ్‌ ఆఫీసర్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌- సర్టిఫికెట్‌)/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌. లేదా డిప్లొమా(జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)తో పాటు రెండేళ్ల అనుభవం
వయసు: 18- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1,500 (ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200; దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 18.12.2022.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/


150 ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌లు

న్యూదిల్లీలోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 150 ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: 30.09.2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: wapcosrdss@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2022.

వెబ్‌సైట్‌: www.wapcos.gov.in/ careers.aspx


కేరళలో టీచింగ్‌ పోస్టులు

కేరళ రాష్ట్రం కొట్టాయంలోని సీసీఆర్‌హెచ్‌- నేషనల్‌ హోమియోపతి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ మెంటల్‌ హెల్త్‌ .. ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎండీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది ఆఫీసర్‌ ఇన్‌ఛార్జి, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంహెచ్‌, సచివోత్తమపురం, కొట్టాయం, కేరళ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.

వెబ్‌సైట్‌: www.ccrhindia.nic.in/


పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో..

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫారెక్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ట్రెజరీ డీలర్‌..  తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ సీఏ/ సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత. వయసు: 25-35 ఏళ్లు ఉండాలి.  నెలకు రూ.48170-రూ.63840 వేతనం చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌/ ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 20.11.2022

వెబ్‌సైట్‌: https://punjabandsindbank.co.in/content/ recuitment


అప్రెంటిస్‌

హైదరాబాద్‌ మిధానిలో..

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. ఏడాది అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 100 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఏసీ మెకానిక్‌, వెల్డర్‌.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. ఎంపిక: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐలో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా.  
అప్రెంటిస్‌ మేళా తేదీ: 14.11.2022.
స్థలం: ప్రభుత్వ ఐటీఐ, మల్లేపల్లి, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://midhani-india.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు