ఉద్యోగాలు
ఎయిమ్స్-భఠిండాలో...
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భటిండా 36 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు.
విభాగాలు: అనాటమీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, మైక్రోబయోలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, యూరాలజీ, పార్మకాలజీ, రేడియేషన్ థెరపీ తదితరాలు.
1. ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత+ 11-12 ఏళ్ల పని అనుభవం.
2. అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత + 7-8 ఏళ్ల పని అనుభవం.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా:The Recruitment Cell, Ground Floor, Administrative Block, Mandi Dabwali Road, AIIMS, Bathindan151001, Punjab
దరఖాస్తుకు చివరి తేది: 02.12.2022
వెబ్‌సైట్:https://aiimsbathinda.edu.in/Recruitment.aspx
ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), గోరఖ్‌పూర్ 92 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: అనాటమీ, డెంటిస్ట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, మైక్రోబయోలజీ, పాథాలజీ, సైకియాట్రీ, యూరాలజీ తదితరాలు.
1. ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ మాస్టర్స్ డిగ్రీ/ డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణత + 11-14 ఏళ్ల పని అనుభవం.
2. అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ మాస్టర్స్/ డాక్టరేట్ + 7-8 ఏళ్ల పని అనుభవం.
3. అసోసియేట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ మాస్టర్స్/ డాక్టరేట్ + 3-4 ఏళ్ల్ల పని అనుభవం.
4. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ మాస్టర్స్/ డాక్టరేట్ + 1-3 ఏళ్ల పని అనుభవం.
వయసు: 50-58 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.3000
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Recruitment Cell sAcademic Blockz, All India Institute of Medical Sciences Gorakhpur, Kunraghat, Gorakhpur, Uttar Pradeshn273008
దరఖాస్తుకు చివరి తేదీ: 19.12.2022
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/ currentnnotices/
జేఎన్‌యూ, న్యూదిల్లీలో..
న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ స్పెషలైజేషన్లలో 62 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలున్న స్కూల్/ సెంటర్లు: స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, సెంటర్ ఆఫ్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత+ బోధన అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-12-2022.
వెబ్‌సైట్: https://www.jnu.ac.in/main/
ఇంజినీరింగ్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ 24 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డిజైన్ అసిస్టెంట్(ఎస్-2 గ్రేడ్): 09 పోస్టులు
2. సూపర్‌వైజర్(ఎస్-4 గ్రేడ్): 12 పోస్టులు
3. సూపర్‌వైజర్(ఎస్-1 గ్రేడ్): 03 పోస్టులు
అర్హత: డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/ నేవల్ ఆర్కిటెక్చర్/ షిప్ బిల్డింగ్/ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్ (ట్రేడ్) టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 21-11-2022.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 2022.
వెబ్‌సైట్: https://grse.in/
వాక్ ఇన్
70 టెక్నికల్ ఆఫీసర్లు
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఒప్పంద ప్రాతిపదికన 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
పని ప్రదేశం: హైదరాబాద్.
ఎంపిక: క్వాలిఫికేషన్, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: Factory Main Gate, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad n 500062
ఇంటర్వ్యూ తేదీ: 13, 14.11.2022
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి.
వెబ్‌సైట్: www.ecil.co.in/jobs.html
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!