నోటిఫికేషన్స్
ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్‌లో..
న్యూదిల్లీలోని ఎయిమ్స్ దిల్లీ/ ఎన్‌సీఐ ఝజ్జర్(హరియాణా)లో 254 గ్రూప్ ఎ(నాన్-ఫ్యాకల్టీ), బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: రూ.3000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2400).
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.12.2022
వెబ్‌సైట్: https://www.aiims.edu/en.html
నాల్కోలో కొలువులు
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 39
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: 10/12/2022 నాటికి ఏజీఎం పోస్టులకు 45 ఏళ్లు, డీఎం పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2022.
వెబ్‌సైట్: https://nalcoindia.com/
787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్‌లు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతి. ఐటీఐ శిక్షణ పొందినవారికి ప్రాధాన్యం.
వయసు: 01.08.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 02/08/1999 - 01/08/2004 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. (ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 21/11/2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20/12/2022.
వెబ్‌సైట్: https://cisfrectt.in/
ప్రవేశాలు
నేషనల్ లా వర్సిటీ దిల్లీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ
నేషనల్ లా యూనివర్సిటీ దిల్లీ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1. ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) ప్రోగ్రామ్: 120 సీట్లు
అర్హత: సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ (10+2) ఉత్తీర్ణత.
2. ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్: 80 సీట్లు
అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానమైన లా డిగ్రీ ఉత్తీర్ణత.
3. పీహెచ్‌డీ ప్రోగ్రామ్: 16 సీట్లు
అర్హత: ఎల్‌ఎల్‌ఎం లేదా తత్సమానమైన లా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్-2023 ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.3500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2022.
ప్రవేశ పరీక్ష తేదీ: 11.12.2022.
వెబ్‌సైట్: https://nludelhi.ac.in/home.aspx
తెలంగాణ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణత, నీట్ యూజీ-2022 స్కోరు.
వయసు: 31-12-2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 20.11.2022 వరకు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు