ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 01 Dec 2022 06:44 IST

టీఎస్‌పీఎస్సీ-భూగర్భజల విభాగంలో ..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 32

పోస్టులు: అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎమ్మెస్సీ/ ఎంటెక్‌..

వయసు: 18-44 ఏళ్లు మధ్య ఉండాలి.

వేతన శ్రేణి: రూ.45960-రూ.133630.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2022 నుంచి

దరఖాస్తుకు చివరి తేదీ: 27.12.2022

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/notifications


టీఎస్‌పీఎస్సీ-25 ఖాళీలు

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25

పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎమ్మెస్సీ/ ఎంటెక్‌..

వయసు: 18-44 ఏళ్లు మధ్య ఉండాలి.

వేతన శ్రేణి: రూ.51320-రూ.96890.

ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2022 నుంచి.

దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2022

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/notifications


యూపీఎస్సీ-43 పోస్టులు

భారత ప్రభుత్వ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 43.

పోస్టులు: అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ అడ్వైజర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్పెషలిస్ట్‌, జూనియర్‌ మైనింగ్‌ జియోలజిస్ట్‌, కెమిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 30-40 ఏళ్లు.

అనుభవం: కనీసం 1-3 ఏళ్లు.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2022

వెబ్‌సైట్‌: www.upsc.gov.in


బెల్‌-ఘజియాబాద్‌లో 260 ఇంజినీర్‌లు

జియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 260 ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

అర్హత: 

1. ట్రెయినీ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

అనుభవం: కనీసం ఏడాది.

వేతన శ్రేణి: రూ.30000-రూ.40000.

దరఖాస్తు ఫీజు: రూ.150.

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.

అనుభవం: కనీసం 2 ఏళ్లు నెలకు రూ.40000-రూ.55000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022

వెబ్‌సైట్‌:  https://bel-india.in/


కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్డులో ..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 77

పోస్టులు: డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ఎడిటర్‌, కెమిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.

విభాగాలు: డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఫారెన్‌ ట్రేడ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ..

వయసు: 27-40 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://coconutboard.gov.in/Vacancy.aspx 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని