నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన డైరెక్ట్‌/ లేటరల్‌ ఎంట్రీలో 631 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Updated : 06 Dec 2022 02:58 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన డైరెక్ట్‌/ లేటరల్‌ ఎంట్రీలో 631 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ.  
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500).
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07.12.2022.

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ఎన్‌హెచ్‌ఏఐలో వివిధ పోస్టులు

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలోని నేషనల్‌ హైవే లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు.
విభాగాలు: రోప్‌వే, లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హైవేస్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ అండ్‌ అకౌంట్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ ఎంఎస్సీ/ పీజీ/ సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ/ పీజీడీఎం/ ఎంబీఏ.
దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.
ఈ-మెయిల్‌: ravinder.nhlml@nhai.org
దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2022

వెబ్‌సైట్‌: http://nhlm.in/


నిమ్స్‌ హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌).. 46 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీతో పాటు పని అనుభవం.
విభాగాలు: అనస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.500.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 17-12-2022.

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/


అప్రెంటిస్‌షిప్‌

సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ .. 1532 గ్రాడ్యుయేట్‌/ డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌(మైనింగ్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ సివిల్‌). డిప్లొమా (మైనింగ్‌/ మైనింగ్‌, మైన్‌ సర్వేయింగ్‌)
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ.
కనిష్ఠ వయసు: 18 సంవత్సరాలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-12-2022.

వెబ్‌సైట్‌: http://www.secl-cil.in/career.php


ఏవీఎన్‌ఎల్‌-అంబర్‌నాథ్‌లో ...

అంబర్‌నాథ్‌లోని ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఏవీఎన్‌ఎల్‌) 99 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* నాన్‌ ఐటీఐ, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌.

విభాగాలు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: 1. నాన్‌ ఐటీఐ: 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
2. ఎక్స్‌-ఐటీఐ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15-24 ఏళ్లు మించకూడదు.
శిక్షణ: నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు 2 ఏళ్లు, ఎక్స్‌-ఐటీఐ అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది.
స్ట్టైపెండ్‌: నెలకు రూ.3000-8050 చెల్లిస్తారు.
ఎంపిక: స్క్రీనింగ్‌, మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: ది చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, మెషిన్‌ టూల్‌ ప్రొటోటైప్‌ ఫ్యాక్టరీ, ఏవీఎన్‌ఎల్‌, అంబర్‌నాథ్‌, థానే, మహారాష్ట్ర 421502.
దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://avnl.co.in/index.php?l=en


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని