నోటిఫికేషన్స్
ప్రభుత్వ ఉద్యోగాలు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1105 ఖాళీలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లతోపాటు పలు కేంద్ర విభాగాల్లో గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టులను ఈ పరీక్షతో భర్తీ చేస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయసు: 01-08-2023 నాటికి 21 - 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూలతో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2023.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 28.05.2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 పోస్టులు
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, బిలాస్‌పూర్.. మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. మైనింగ్ సిర్దార్, టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-సి: 350 పోస్టులు
2. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-సి: 55 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, మైనింగ్ సిర్దార్‌షిప్ సర్టిఫికెట్, డిప్లొమా (మైనింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లతో.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03-02-2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-02-2023.
వెబ్‌సైట్: http://seclncil.in/career.php
115 అంగన్‌వాడీ ఖాళీలు
వైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కింది అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అంగన్‌వాడీ వర్కర్: 19 పోస్టులు
అంగన్‌వాడీ హెల్పర్: 89 పోస్టులు
మినీ అంగన్‌వాడీ వర్కర్: 07 పోస్టులు
అర్హత: అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు పదో తరగతి. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీలకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఏడు, పదో తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూతో
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023.
ఇంటర్వ్యూ తేదీ: 11-02-2023.
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి