ఉద్యోగాలు

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 06 Mar 2023 04:50 IST

ఐఐపీఈ-విశాఖపట్నంలో ఫ్యాకల్టీ

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌, బీఈ, పీహెచ్‌డీ

1. ప్రొఫెసర్‌: కనీసం 10 ఏళ్ల అనుభవం 2.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: కనీసం 6 ఏళ్ల అనుభవం 3.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: కనీసం 3 ఏళ్ల అనుభవం

వయసు: 35-55 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.

వెబ్‌సైట్‌:  https://iipe.ac.in/careers


భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ 110 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీఈ, బీటెక్‌/ ఇంజినీరింగ్‌ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికే షన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూ నికేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఐటీ)తో పాటు పని అనుభవం.

వయసు: 01.02.2023 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

పని ప్రదేశాలు: విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్‌, బెంగళూరు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 17.03.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/


వాక్‌ ఇన్స్‌

కేంద్రీయ విద్యాలయం-ఉప్పల్‌లో..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయం పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కోచ్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్‌, కామర్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, హాకీ/ అథ్లెటిక్స్‌, యోగా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

సీటెట్‌ అర్హత సాధించాలి.

వయసు: 18-65 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya.No.1, Uppal, Hyderabad.

ఇంటర్వ్యూ: మార్చి 7, 10 (ఉదయం 8:30 గంటలు).

వెబ్‌సైట్‌: https://no1uppal.kvs.ac.in/


శివరాంపల్లిలో..

హైదరాబాద్‌లోని శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయం ఎస్‌వీపీ ఎన్‌పీఏ పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వొకేషనల్‌ కోచ్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌   పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌  

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 18-65 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYANO SVP NPA, HYDERABAD -500052.

ఇంటర్వ్యూ: 10.03.2023. (ఉదయం 8:30, మధ్యాహ్నం 12:30 గంటలు)

వెబ్‌సైట్‌:  https://npasvp.kvs.ac.in/


సీడీఆర్‌ఐ, లఖ్‌నవూలో ప్రాజెక్ట్‌ పోస్టులు

ఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కింది ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ నియామకానికి వాక్‌ ఇన్‌ నిర్వహిస్తోంది.

సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 1

జేఆర్‌ఎఫ్‌(ప్రాజెక్ట్‌): 2  

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 7 

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 1  

సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌: 1

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ లెవెల్‌-1: 2

అర్హత: సంబంధిత డిగ్రీ, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, పీహెచ్‌డీ.

ఇంటర్వ్యూ: 14.03.2023, 15.03.2023.

వేదిక: సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఎస్‌ 10/1, సెక్టార్‌ 10, జానకీపురం ఎక్స్‌టెన్షన్‌, సీతాపూర్‌ రోడ్డు, లఖ్‌నవూ.

వెబ్‌సైట్‌: https://cdri.res.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని