నోటిఫికేషన్స్
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన 8 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు
బెల్-బెంగళూరులో ట్రెయినీ ఇంజినీర్లు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన 8 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్/సీఎస్‌ఈ).
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
కాంట్రాక్ట్ వ్యవధి: 02 ఏళ్లు.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.150.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Manager HR sMS/HLS&SCBz, Bharat Electronics Ltd, Jalahalli post, Bengaluru n560013.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.
వెబ్‌సైట్: https://bel-india.in/
బెల్-బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్‌లు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 12 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/ బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్).
అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Sr. Dy. Gen. Manager sHR/Military Communications & MRz, Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru n 560013.
దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2023
వెబ్‌సైట్: https://bel-india.in/
అప్రెంటిస్‌షిప్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ..
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అప్రెంటిస్ ఖాళీలు: 5000 (తెలంగాణలో 106, ఏపీలో 141)
కేటగిరీ వారీగా: ఎస్సీ- 763, ఎస్టీ- 416, ఓబీసీ- 1162, ఈడబ్ల్యూఎస్- 500, జనరల్- 2159.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 31.03.2023 నాటికి 20- 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
స్టైపెండ్: నెలకు రూ.10000 (రూరల్ బ్రాంచ్), రూ.12000 (అర్బన్ బ్రాంచ్), రూ.15000 (మెట్రో బ్రాంచ్)తో పాటు ఇతర అలవెన్సులు.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి.
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్
2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్
3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్
4. బేసిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్
5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
దరఖాస్తుకు చివరి తేదీ: 03-04-2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తు: www.apprenticeshipindia.gov.in/candidatelogin
వాక్-ఇన్స్
పార్ట్ టైం టీచర్ పోస్టులు
హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం, సీఆర్‌పీఎఫ్ బార్కాస్ 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్ల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. పీజీటీ (హిందీ/ ఇంగ్లిష్/ కంప్యూటర్ సైన్స్/ బయాలజీ/ కెమిస్ట్రీ/ మ్యాథ్స్/ ఫిజిక్స్)
2. టీజీటీ (హిందీ/ ఇంగ్లిష్/ సంస్కృతం/ సైన్స్/ గణితం/ సోషల్ స్టడీస్), స్పోకెన్ ఇంగ్లిష్ టీచర్
3. పీఆర్టీ- ప్రైమరీ టీచర్
4. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
5. స్పోర్ట్స్ కోచ్/ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్/ మ్యూజిక్ టీచర్/ ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటీఈటీ/ టెట్.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 25
వేదిక: కేంద్రీయ విద్యాలయం, సీఆర్‌పీఎఫ్ బార్కాస్, హైదరాబాద్
వెబ్‌సైట్: https://hyderabadcrpf.kvs.ac.in/schoolnannouncement
కేంద్రీయ విద్యాలయం, సికింద్రాబాద్‌లో..
సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం (బొల్లారం, హకీంపేట్) 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్ల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. పీజీటీ (హిందీ/ ఇంగ్లిష్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ బయాలజీ/ కెమిస్ట్రీ/ హిస్టరీ/ జాగ్రఫీ/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్)
2. టీజీటీ (హిందీ/ ఇంగ్లిష్/ సంస్కృతం/ గణితం/ సైన్స్/ సోషల్ సైన్స్)
3. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
4. పీఆర్టీ- ప్రైమరీ టీచర్
5. స్పోర్ట్స్ కోచ్
6. డాక్టర్
7. స్టాఫ్ నర్స్
8. కౌన్సెలర్, యోగా కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్
9. స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటీఈటీ/ టెట్.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 27
వేదిక: సంబంధిత కేంద్రీయ విద్యాలయాల్లో.
వెబ్‌సైట్: https://bolarum.kvs.ac.in/ schoolnannouncement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM