నోటిఫికేషన్స్‌

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌) ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 29 Mar 2023 06:36 IST

ఉద్యోగాలు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్లు

వర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌) ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ / టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌(ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణత. గేట్‌ 2023లో అర్హత సాధించాలి.
ఎంపిక: గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 18.04.2023.
వెబ్‌సైట్‌: https://www.powergrid.in/jobnopportunities


యూపీఎస్‌సీలో 69 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: రీజనల్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌, అసిస్టెంట్‌ మైనింగ్‌ ఇంజనీర్‌.. తదితరాలు.

అర్హత:

రీజనల్‌ డైరెక్టర్‌: ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్‌పాథాలజీ/ మైకాలజీ) ఉత్తీర్ణత.
వయసు: 55 ఏళ్లు ఉండాలి.

అసిస్టెంట్‌ కమిషనర్‌: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.

అసిస్టెంట్‌ ఓర్‌ డ్రెస్సింగ్‌ ఆఫీసర్‌: డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.

అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.

అసిస్టెంట్‌ మైనింగ్‌ ఇంజినీర్‌: డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.

యూత్‌ ఆఫీసర్‌: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూతో
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.04.2023.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in


ప్రవేశాలు

ఏఐటీ, పుణెలో డేటా సైన్స్‌

పుణెలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ (డేటా సైన్స్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనరల్‌ ఆర్మీ పర్సనల్‌, మాజీ సైనికులు, వార్‌ విడోస్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

సీట్లు: 24
అర్హత: 50 (రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 45) శాతం మార్కులతో ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌లో అర్హత సాధించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.
వెబ్‌సైట్‌: https://www.aitpune.com/admissionsMEDS.aspx


ట్రిపుల్‌ ఐటీ పుణెలో ఎంటెక్‌, పీహెచ్‌డీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ) పుణె 2023 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎంటెక్‌ ప్రోగ్రాం: 34 సీట్లు
స్పెషలైజేషన్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(24 సీట్లు), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(10 సీట్లు).
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.  

పీహెచ్‌డీ ప్రోగ్రాం

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, ఎంసీఏతో పాటు గేట్‌ స్కోరు ఉండాలి. లేదా ఎంఏ, ఎంఫిల్‌, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో
దరఖాస్తు రుసుము: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.295).
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2023.
వెబ్‌సైట్‌: https://www.iiitp.ac.in/updates


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని