నోటిఫికేషన్స్‌

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. 76 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 09 May 2023 00:40 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. 76 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* ప్రొఫెసర్లు: 21  
* అసోసియేట్‌ ప్రొఫెసర్లు: 33  
* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 17  
విభాగాలు: సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఎకనామిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం.
వయసు: 65 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.
ఎంపిక: అభ్యర్థి అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 31/05/2023.
దరఖాస్తు హార్డ్‌కాపీకి చివరి తేదీ: 09/06/2023.
వెబ్‌సైట్‌:  https://uohyd.ac.in/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్‌ కొలువులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఎంఎస్‌ఎంఈ, ట్రాక్టర్‌ లోన్‌ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 87 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌- ఎంఎస్‌ఎంఈ బిజినెస్‌
2. జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌- ఎంఎస్‌ఎంఈ- సీవీ/సీఎంఈ
3. రీజినల్‌ సేల్స్‌ మేనేజర్‌ (ట్రాక్టర్‌ లోన్‌)
4. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌
5. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌- ఎల్‌ఏపీ/ అన్‌సెక్యూర్డ్‌ బిజినెస్‌ లోన్స్‌
6. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌ సీవీ/సీఎంఈ లోన్స్‌
7. సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌
8. సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌- ఎల్‌ఏపీ/ అన్‌సెక్యూర్డ్‌ బిజినెస్‌ లోన్స్‌
9. సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌ సీవీ/సీఎంఈ లోన్స్‌
10. సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌ ఫారెక్స్‌ (ఎక్స్‌పోర్ట్‌/ ఇంపోర్ట్‌ బిజినెస్‌)
11. మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ- సేల్స్‌
అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌, పీజీ, డిప్లొమాతోపాటు పని అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2023.
వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌లు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. సీ అండ్‌ ఐసీ విభాగంలో 157 వివిధ రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* రిలేషన్‌షిప్‌Ã మేనేజర్‌: 66
* క్రెడిట్‌ అనలిస్ట్‌: 74
* ఫారెక్స్‌ అక్విజిషన్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 17  
అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌, పీజీ, డిప్లొమాతో పాటు పని అనుభవం.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.2023.
వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/


ఇస్రోలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌లు ...

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సెంటర్స్‌, ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్‌లలో 65 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (సివిల్‌): 39  
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (ఎలక్ట్రికల్‌): 14
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌): 09  
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్‌): 01
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (సివిల్‌)- అటానమస్‌ బాడీ- పీఆర్‌ఎల్‌: 01  
* సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్‌)- అటానమస్‌ బాడీ- పీఆర్‌ఎల్‌: 01
విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, ఆర్కిటెక్చర్‌.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌.
వయసు: 24.05.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 24.05.2023.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 26.05.2023.
వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/ICRB_Recruitment6.html


వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌-కళ్యాణిలో సీనియర్‌ రెసిడెంట్‌లు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)- కళ్యాణి 153 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కార్డియోథొరాసిక్‌ అండ్‌ వాస్క్యులర్‌ సర్జరీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, న్యూరాలజీ, నెఫ్రాలజీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, పాథాలజీ, పల్మనరీ మెడిసిన్‌, రేడియాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: Administrative Building, 1/~t, Floor, Committee Room of AIIMS, Kalyani, Pin - 741245.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.05.2023.
వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/recruitments/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని