నోటిఫికేషన్స్

తమిళనాడులోని నైవెలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 16 May 2023 04:39 IST

ఉద్యోగాలు

ఎన్‌ఎల్‌సీ లిమిటెడ్‌-తమిళనాడులో..

తమిళనాడులోని నైవెలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 103
*నర్స్‌, పారామెడికల్‌ స్టాఫ్‌.
పోస్టులు: నర్సింగ్‌ అసిస్టెంట్‌, మెటర్నిటీ అసిస్టెంట్‌, రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ/ హెచ్‌ఎస్‌సీ/ 12వ తరగతి/ బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఎస్సీ/ బీఎన్‌టీ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
* పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.486.
దరఖాస్తుకు చివరి తేదీ: 01.06.2023.
వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/new_website/index.htm


సీడాక్‌, పుణెలో ఇంజినీర్‌ పోస్టులు

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం పోస్టులు: 65
* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 35  బీ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 17
* సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 9  బీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 2
స్పెషలైజేషన్‌: ఎస్‌ఓసీ అనలిస్ట్‌, టెక్నికల్‌ హెల్ప్‌డెస్క్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌, సర్వర్‌/ స్టోరేజ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, టెక్నికల్‌ హెల్ప్‌డెస్క్‌ లీడ్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
విధి నిర్వహణ: దిల్లీతో పాటు దేశంలోని సీడాక్‌ కేంద్రాల్లో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-05-2023.
వెబ్‌సైట్‌: https://careers.cdac.in/


ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈలు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* మొత్తం పోస్టులు: 120
1. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్‌): 100
2. అసిస్టెంట్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎలక్ట్రికల్‌): 20
అర్హత: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌), పని అనుభవంతో పాటు గేట్‌-2022 స్కోరు.
జీత భత్యాలు: నెలకు రూ.55,000.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.05.2023.
వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/


ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌లు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* మొత్తం పోస్టులు: 24.
1. ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్‌): 22  
2. ఎగ్జిక్యూటివ్‌ (పీఖీఎస్‌): 02
అర్హత: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ ఇంజినీరింగ్‌)తో పాటు పని అనుభవం.
జీత భత్యాలు: నెలకు రూ.100000.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.05.2023.
వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/recruitment/ 


ఎయిమ్స్‌-రాయ్‌బరేలిలో సీనియర్‌ రెసిడెంట్‌లు

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 176  కేటగిరిల వారీగా...
* అన్‌రిజర్వ్‌డ్‌: 63 బీ ఓబీసీ: 51 బీ ఎస్సీ: 29  *ఎస్టీ: 15 బీ ఈడబ్ల్యూఎస్‌: 18
విభాగాలు: బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ప్రసూతి అండ్‌ గైనకాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ డీఎం.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.  జీతభత్యాలు: నెలకు రూ.67700
ఎంపిక: రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023. రాతపరీక్ష తేదీ: 11.06.2023.
వెబ్‌సైట్‌: https://aiimsrbl.edu.in/recruitments


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని