నోటిఫికేషన్స్

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 30 May 2023 01:22 IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆఫీసర్‌-క్రెడిట్‌: 200

* ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08

* ఆఫీసర్‌-సివిల్‌ ఇంజినీర్‌: 05

* ఆఫీసర్‌-ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 04

* ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్‌: 01

* ఆఫీసర్‌-ఎకనామిక్స్‌: 06

* మేనేజర్‌-ఎకనామిక్స్‌: 04

* మేనేజర్‌-డేటా సైంటిస్ట్‌: 03

* సీనియర్‌ మేనేజర్‌-డేటా సైంటిస్ట్‌: 02

* మేనేజర్‌-సైబర్‌ సెక్యూరిటీ: 04

* సీనియర్‌ మేనేజర్‌- సైబర్‌ సెక్యూరిటీ: 03

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ సీఏ/ సీఎంఏ/ ఐడీడబ్ల్యూఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ పీజీడీఎం.

వయసు: 21-38 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

* ఆన్‌లైన్‌ పరీక్షలో భాగంగా రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

* మొత్తం 120 నిమిషాల సమయం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.06.2023.

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/Recruitments.aspx


డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌లో..

న్యూదిల్లీలోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ (డీఐసీ) 60 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డేటా అనలిస్ట్‌లు: 40

* డేటా సైంటిస్ట్‌లు: 20

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ బీసీఏ/ పీజీ.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2023.

వెబ్‌సైట్‌: https://dic.gov.in/


ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో..

భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌), హైదరాబాద్‌ 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్లు.

విభాగాలు: కార్పొరేట్‌ పర్ఛేజ్‌, హెచ్‌ఆర్‌, లా, ఫైనాన్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ సీఏ/ ఎంబీఏ/ పీజీ / పీజీ డిప్లొమా.

వయసు: 32-48 ఏళ్లు ఉండాలి. ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: Deputy General Manager Human Resources  sRecruitment Sectionz, Administrative Building, Corporate Office, Electronics Corporation of India Limited, ECIL (Post), Hyderabad n 500 062, Telangana.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2023.

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/advt0523.php


ఎంఆర్‌పీఎల్‌-మంగళూరులో..

మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నాన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

విభాగాలు: కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, సెక్రెటరీ.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా.

అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి.

* ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: General Manager sHRz, Recruitment Section, Mangalore Refinery and Petrochemicals Limited, Kuthethoor Post, Mangalore - 575030, Karnataka.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2023.

వెబ్‌సైట్‌: http://advt88.recttindia.in/


ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఏఎం, ఎంటీ పోస్టులు.

విభాగాలు: సిస్టమ్‌ నెట్‌వర్కింగ్‌, ఎఫ్‌ అండ్‌ ఏ, ఓపీఎస్‌, హిందీ, లా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ సీఏ/ ఎంసీఏ/ పీజీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 28-30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.06.2023

వెబ్‌సైట్‌: https://www.mstcindia.co.in/MSTC_Careers

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు