నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 31 May 2023 00:07 IST

ప్రవేశాలు

మైనార్టీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

కళాశాలలు: ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాల (మైనారిటీ- బాలురు), గుంటూరు, ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాల (మైనారిటీ- బాలురు), కర్నూలు, ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాల (మైనారిటీ- బాలికలు), వాయల్పాడు.
సీట్లు: మొత్తం 345. ఎంపీసీ- 120, బైపీసీ- 120, సీఈసీ- 105.
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత
ఎంపిక: మైనార్టీలకు పదో తరగతి మార్కులతో; ఎస్సీ, ఎస్ట్థీలకు ప్రవేశ పరీక్ష మెరిట్‌తో.
మొదటి జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 07.06.2023.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/indexinter.jsp


ఐటీఐ కోర్సులు

తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్‌, హైదరాబాద్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడ్‌: కార్పెంటర్‌, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌ తదితరాలు.
అర్హత: ట్రేడును బట్టి 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 14 ఏళ్లు నిండాలి. గరిష్ఠ పరిమితి లేదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-06-2023.

వెబ్‌సైట్‌: http://iti.telangana.gov.in/


వాక్‌ ఇన్స్‌

ఈఎస్‌ఐసీ చెన్నైలో 41 సీనియర్‌ రెసిడెంట్లు

చెన్నై కేకే నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూతో కింది విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ రెసిడెంట్‌: 41 పోస్టులు
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, డెంటిస్ట్రీ.
అర్హత: ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణత
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 14.06.2023.
వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కేకే నగర్‌, చెన్నై.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments


సెయిల్‌లో 73 నర్సు, ఫార్మసిస్ట్‌ పోస్టులు

సెయిల్‌- దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, సెయిల్‌ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రొఫిషియన్సీ శిక్షణ నిమిత్తం నర్సు, ఫార్మసిస్ట్‌లకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

నర్సు: 69 ఖాళీలు  అర్హత: జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌)
ఫార్మసిస్ట్‌: 04 ఖాళీలు   అర్హత: డీఫార్మసీ   శిక్షణ వ్యవధి: 18 నెలలు.
స్టైపెండ్‌: నెలకు రూ.10000, ఇతర అలవెన్సులు.
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 13, 14, 15, 20, 21.
వేదిక: సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్స్‌, డిపార్ట్‌మెంట్‌ (సీహెచ్‌ఆర్‌డీ), దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, మెయిన్‌ గేట్‌ దగ్గర, దుర్గాపూర్‌.

వెబ్‌సైట్‌: https://sail.co.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని