నోటిఫికేషన్‌

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 01 Jun 2023 02:06 IST

ఉద్యోగాలు

ఇస్రోలో 303 సైంటిస్ట్‌/ ఇంజినీర్లు

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్ట్‌/ ఇంజినీర్‌: ఎలక్ట్రానిక్స్‌-90 మెకానికల్‌- 163, కంప్యూటర్‌ సైన్స్‌- 47, ఎలక్ట్రానిక్స్‌- అటానమస్‌ బాడీ- పీఆర్‌ఎల్‌: 02, కంప్యూటర్‌ సైన్స్‌- అటానమస్‌ బాడీ-పీఆర్‌ఎల్‌: 01 పోస్టు

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ,/బీటెక్‌.

వయసు: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక: రాత పరీక్ష, ముఖాముఖి, పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2023.

వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/


ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో 28 పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), ఖరగ్‌పూర్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డిప్యూటీ లైబ్రేరియన్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, కౌన్సెలర్‌, లా ఆఫీసర్‌, సీనియర్‌ కౌన్సెలర్‌

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఎంఏ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ

వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌/ రాతపరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూలతో

దరఖాస్తు రుసుము: రూ.1000.

దరఖాస్తుకు చివరి తేదీ: 16.06.2023

వెబ్‌సైట్‌: http://www.iitkgp.ac.in/


ప్రవేశాలు

ఐఐఎఫ్‌టీ, న్యూదిల్లీలో ఎంఏ

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ) 2023-25 విద్యా సంవత్సరానికి ఎంఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

కోర్సు: ఎంఏ (ఎకనామిక్స్‌- ట్రేడ్‌ అండ్‌ ఫైనాన్స్‌)

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం).

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూలతో

దరఖాస్తు రుసుము: రూ.1,600 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 24-06-2023.

వెబ్‌సైట్‌: https://iift.ac.in/iift/index.php


నిడ్‌, అహ్మదాబాద్‌లో పీహెచ్‌డీ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (నిడ్‌), అహ్మదాబాద్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

పీహెచ్‌డీ (డిజైన్‌): అయిదేళ్ల పార్ట్‌ టైం, మూడేళ్ల ఫుల్‌ టైం

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

సీట్లు: 15.

ఎంపిక: డిజైన్‌ రిసెర్చ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలతో.

దరఖాస్తు రుసుము: రూ.5000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-06-2023.

వెబ్‌సైట్‌: https://admissions.nid.edu


నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్‌ 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది

ఎంబీఏ ప్రోగ్రామ్‌ 2023: 28 సీట్లు

అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు  క్యాట్‌/ మ్యాట్‌ స్కోర్‌

దరఖాస్తు రుసుము: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.800.

ఎంపిక: క్యాట్‌/ మ్యాట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలతో.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-06-2023.

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు