ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాదులోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌.. 44 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 May 2024 00:12 IST

ఎన్‌ఐఎన్‌లో 44 పోస్టులు

హైదరాబాదులోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌.. 44 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 08
  • టెక్నీషియన్‌-1: 14  
  • ల్యాబొరేటరీ అటెండెంట్‌-1: 22  

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.35,400- 11,2400; టెక్నీషియన్‌ పోస్టుకు రూ.19,900- 63,200. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టుకు రూ.18,000- 56900.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు రూ.1000. ఇతరులకు రూ.1200.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2024.
రాత పరీక్ష: జులై, 2024.
వెబ్‌సైట్‌: https://www.nin.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని