నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌ లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 58 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 04 Jun 2024 00:21 IST

వాక్‌-ఇన్స్‌

ఐఐసీటీ సంస్థలో ప్రాజెక్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌ లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 58 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • రిసెర్చ్‌ అసోసియేట్‌-1: 02  
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 08  
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి/ ఖిఖి: 09  
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖిఖి: 09
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి: 24  
  • సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 02  
  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి: 04 

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం.
వయసు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి/ఖిఖి పోస్టులకు 35 ఏళ్లు; రిసెర్చ్‌ అసోసియేట్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు; సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 11, 12, 13.
వేదిక: ఐసీఎంఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.iict.res.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్ట్‌ అసోసియేట్లు

ఫరిదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌.. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • రిసెర్చ్‌ అసోసియేట్‌-3: 01
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌-3 పోస్టుకు రూ.67000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1 పోస్టుకు రూ.31,000. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2 పోస్టుకు రూ.35,000.
వయసు: రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగులకు రూ.118, ఇతరులకు రూ.236.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-06-2024.

వెబ్‌సైట్‌: https://thsti.res.in/


ప్రవేశాలు

ఎన్‌ఐటీ రవుర్కెలాలో ఎంఏ

రవుర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌ విభాగం 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ (డెవలప్‌మెంట్‌ స్టడీస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సీట్లు: 39
అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్‌/ బీఏ/ బీఎస్సీ/ బీకాం.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2024.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 05-07-2024.
ఫలితాల వెల్లడి: 10-07-2024.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ 

ఎన్‌ఐటీ రవుర్కెలా 2024-25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీం కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: బయోటెక్నాలజీ అండ్‌ మెడికల్‌ ఇంజినీరింగ్, సివిల్‌ ఇంజినీరింగ్, కెమికల్‌ ఇంజినీరింగ్, సిరామిక్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఎర్త్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, గేట్‌/ నెట్‌/బెట్‌/ జీప్యాట్‌ స్కోరు లేదా ఏదైనా జాతీయస్థాయి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ రికార్డ్, విద్యార్హత, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-06-2024.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 28.06.2024.

వెబ్‌సైట్‌: https://nitrkl.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని