నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ ఒప్పంద ప్రాతిపదికన 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 11 Jul 2024 00:07 IST

వాక్‌-ఇన్స్‌

ఐఐసీటీలో ప్రాజెక్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఐఐసీటీ ఒప్పంద ప్రాతిపదికన 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 • రిసెర్చ్‌ అసోసియేట్‌-I: 01
 • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 03  
 • రిసెర్చ్‌ అసోసియేట్‌: 01
 • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 01
 • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 03
 • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I, II: 01
 • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 11
 • ప్రాజెక్ట్‌  అసిస్టెంట్‌: 01
 • సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 01  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్‌/ గేట్‌ స్కోర్, పని అనుభవం.
వయసు: రిసెర్చ్‌ అసోసియేట్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 50 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 16-07-2024. వేదిక: సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.iict.res.in/


ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు  

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01
 • ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01
 • అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 02
 • ప్లాంట్‌ మేనేజర్‌: 01
 • ఫీల్డ్‌ మేనేజర్‌: 01  

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం. వయసు: మహిళలకు 45 ఏళ్లు, పురుషులకు 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలకు జులై 13 లోపు దరఖాస్తులు ఈమెయిల్‌కు పంపించాలి.
ఈమెయిల్‌: kalaisekar@millets.res.in
ఇంటర్వ్యూ తేదీలు: ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 18, ఆన్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 19.
వెబ్‌సైట్‌: https://www.millets.res.in/


ప్రవేశాలు

రాష్ట్రీయ రక్ష వర్సిటీలో డిగ్రీ, పీజీ

ర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  

బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)
2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)
మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి
1. ఎంఏ (క్రిమినాలజీ) 2. ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ)
3. ఎంఏ/ ఎమ్మెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి
1. పీజీ డిప్లొమా (పోలీస్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌)

అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి పన్నెండో తరగతి/పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: యూజీ- 14-07-2024; పీజీ- 27-07-2024.
ఈ-మెయిల్‌: admissions.karnataka@rru.ac.in
వెబ్‌సైట్‌: https://rru.ac.in/admission/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని