తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మాండెటరీ ట్రెండ్స్‌ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: సెప్టెంబరు 4

Published : 23 Aug 2021 01:08 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: మాండెటరీ ట్రెండ్స్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 4
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటంలో నైపుణ్యమున్నవారు
లింకు:
internshala.com/i/99e8e0


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: బియాండ్‌ రెడ్‌ ఓషన్‌ కన్సల్టింగ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 4
ఎవరు అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యమున్నవారు
లింకు: 
 internshala.com/i/42e567


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వెండర్‌ ఇన్‌ఫ్రా గ్లోబల్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.11,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 4
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
లింకు: 
 internshala.com/i/ec28ab


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని