క్వశ్చన్‌ సాల్వింగ్‌ (పీసీఎంబీ)

సంస్థ: థ్రిఫ్టీ సాఫ్ట్‌వేర్‌ , ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ , స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000

Updated : 18 Oct 2021 06:44 IST

సంస్థ: రన్‌సికె లర్నింగ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 28

ఎవరు అర్హులు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, బయాలజీల్లో నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/4d1a25


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: థ్రిఫ్టీ సాఫ్ట్‌వేర్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 28

ఎవరు అర్హులు: మాంగో డీబీ, నోడ్‌.జేఎస్‌, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్‌, రెస్ట్‌ ఏపీఐ, రియాక్ట్‌జేఎస్‌, రిడక్స్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌ (ఏడబ్ల్యూఎస్‌) నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/c231b7


టీచింగ్‌ (మ్యాథమేటిక్స్‌)

సంస్థ: స్కిల్‌శాంటా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-18,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 28

ఎవరు అర్హులు: మ్యాథమేటిక్స్‌ ప్రావీణ్యం, ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/e32f6b


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని