యూఐ/యూఎక్స్‌డిజైన్‌

సంస్థ: క్రెడెన్స్‌ ఎనలిటిక్స్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,500  దరఖాస్తు గడువు: డిసెంబర్‌ 29

Updated : 20 Dec 2021 06:36 IST

సంస్థ: క్రెడెన్స్‌ ఎనలిటిక్స్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,500  దరఖాస్తు గడువు: డిసెంబర్‌ 29

ఎవరు అర్హులు: యూఐ/ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/Offe3b


ఆపరేషన్స్‌

సంస్థ: ఇంటర్వ్యూ కిక్‌స్టార్ట్‌   ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.35,000  దరఖాస్తు గడువు: డిసెంబర్‌ 29

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు:  internshala.com/i/d1f587


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని