తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కన్‌ఫ్లూయెన్స్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ప్రదేశం: హైదరాబాద్‌స్లైపెండ్‌: నెలకు రూ.15,000

Published : 28 Feb 2022 00:44 IST

మార్కెటింగ్‌

సంస్థ: కన్‌ఫ్లూయెన్స్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్లైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 3
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  internshala.com/i/79df6e


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆర్ట్‌ ఎన్‌ బఫ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.4,000-8,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, ఐఓఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/18d8d8


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని