తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఐస్కూల్‌కనెక్ట్‌ టెక్నాలజీస్‌ ఇండియాప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్లైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: మార్చి 10

Updated : 01 Mar 2022 02:25 IST

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఐస్కూల్‌కనెక్ట్‌ టెక్నాలజీస్‌ ఇండియా
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: డిజిటల్‌, సోషల్‌మీడియా, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  
internshala.com/i/7131fb


బిజినెస్‌ ఎనాలిసిస్‌

సంస్థ: బెటర్‌ప్లేస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: 
internshala.com/i/1abf1f


ఆన్‌లైన్‌ కోడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌

సంస్థ: విజ్‌క్లబ్‌ లర్నింగ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.14,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: సీ++ ప్రోగ్రామింగ్‌, సీ ప్రోగ్రామింగ్‌, జావా, పైతాన్‌, వెబ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: 
 
internshala.com/i/b11814


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: యాన్‌ఎక్స్‌ట్రారెప్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  
internshala.com/i/41b46d


 కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలున్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.

మా చిరునామా: చదువు, ఈనాడు కార్యాలయం,

అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం,

రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512

edc@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని