తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గ్రో డిజి ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Updated : 02 Mar 2022 06:13 IST

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: గ్రో డిజి
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్లైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మార్చి 9
ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఎస్‌ఎంఈ) నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/7ffceb


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: హైరేడియస్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్లైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 9
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/a2879a


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: కువటెక్‌ సర్వీసెస్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్లైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మార్చి 10
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/f08671


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు