తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: డేటా కావేరి ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.25,000

Updated : 08 Mar 2022 06:15 IST

బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డేటా కావేరి
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: జావా, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/ed874a


రిస్క్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: సైబర్‌ బాక్సర్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎక్సెల్‌, వర్డ్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/680e4c


ట్రాన్స్‌లేషన్‌ (ఇంగ్లిష్‌ టు హింది)

సంస్థ: డిజిప్‌ప్లస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, హిందీ రాయడం, ట్రాన్స్‌లేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/2a0c10


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని