Published : 10 Mar 2022 01:26 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

బ్యాక్‌ఎండ్‌/ ఏపీఐ డెవలప్‌మెంట్‌

సంస్థ: జాజ్‌బిజ్‌  
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: ఎక్స్‌ప్రెస్‌. జేఎస్‌, మాంగోడీబీ, పైతాన్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/e4806e


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: హెచ్‌జీఎల్‌ కన్సల్టింగ్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/a4fafb


అకౌంట్స్‌/ స్టోర్స్‌

సంస్థ: టాలెంట్‌టచ్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ట్యాలీ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: 
 
internshala.com/i/a66212


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
(ఐఓటీ & ఆటోమేషన్‌)

సంస్థ: కార్టెవ అగ్రిసైన్స్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.35,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, ఫ్లాస్క్‌, హెచ్‌టీఎంఎల్‌, పైతాన్‌, రెస్ట్‌ ఏపీఐ, ఎస్‌క్యూఎల్‌, ఎస్‌క్యూలైట్‌, విండోస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/3841f2


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: నరేష్‌ ఐటెక్నాలజీస్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌,ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌,సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/3628e5


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని