సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పీపీఎల్‌ వర్క్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000

Published : 15 Mar 2022 01:17 IST

సంస్థ: పీపీఎల్‌ వర్క్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మార్చి 23

ఎవరు అర్హులు: అల్గారిద]మ్స్‌, సీఎస్‌ఎస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/c1e84a


మెషిన్‌ లర్నింగ్‌

సంస్థ: జిప్పీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: మార్చి 24

ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్‌, డేటా సైన్స్‌, డీప్‌ లర్నింగ్‌, మెషిన్‌ లర్నింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/781633


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కాస్‌డెక్‌ ఆల్ఫా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: మార్చి 24

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/b79f7f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని