Published : 17 Mar 2022 01:15 IST

అకౌంట్స్‌

సంస్థ: మాగ్నస్‌ కెడియాక్స్‌ ఇండియా

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.13,000

దరఖాస్తు గడువు: మార్చి 23

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, ట్యాలీ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/31ba55


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్లాష్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మార్చి 23

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/96036e


కలినరీ ఆర్ట్స్‌

సంస్థ: ఫ్యూచరిస్టిక్‌ ల్యాబ్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మార్చి 23

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/f873da


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు