తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఐడీజడ్‌ డిజిటల్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000 

Published : 21 Mar 2022 01:28 IST

కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: ఐడీజడ్‌ డిజిటల్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 30
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు
లింకు:
internshala.com/i/b71577


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: గిగా గ్రోత్‌ వెంచర్స్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 30
ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: 
internshala.com/i/149837


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: బ్లూజీన్స్‌ రిసెర్చ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 30
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు:
internshala.com/i/b76afc

మార్కెటింగ్‌ ఖీ క్వాలిటీ ఎనాలిసిస్‌

సంస్థ: ఇన్‌సైట్‌డయల్స్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 30
ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/ea1588


టెక్నికల్‌ కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: సిగ్‌నాజ్‌ ఇంక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: మార్చి 30
ఎవరు అర్హులు: సీఐ/సీడీ…, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌, డాకర్‌, గిట్‌హబ్‌, క్యుబర్‌నెట్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/3edf56



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని