Published : 22 Mar 2022 01:33 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌ (జీయూఐ)

సంస్థ: సబ్‌కాన్షస్‌ కంప్యూట్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-30,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: సీ++ ప్రోగ్రామింగ్‌, జీయూఐ టెస్టింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/0ca626


ఫర్మ్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: తొటాకా టెక్నాలజీస్‌ ఇండియా

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-18,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, లైనక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/e40287


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఎనేబుల్‌ కెరియర్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/68338e


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: సెల్‌బి

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిసెర్చ్‌ & ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/cc24d6


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు