రియాక్ట్‌జేఎస్‌

సంస్థ: సోషల్‌వెల్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000

Published : 29 Mar 2022 00:46 IST

సంస్థ: సోషల్‌వెల్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7

ఎవరు అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రిడక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/do6fcc


క్వాలిటీ ఎస్యూరెన్స్‌ ఎనాలిసిస్‌

సంస్థ: క్విజ్జీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-5,000

దరఖాస్తుగడువు: ఏప్రిల్‌ 7

ఎవరు అర్హులు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/6160c2


మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌

సంస్థ: ఆల్కెమీ గ్రూప్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/e35d12


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఇమేజ్‌ ఖీ బియాండ్‌ బైసనా డ్యువా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఇంగ్లిష్‌ రాయడం, ప్రూఫ్‌రీడింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/ebabd7


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని