తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అరెటియన్స్‌ టెక్నాలజీస్‌ ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000...

Published : 05 Apr 2022 00:44 IST

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అరెటియన్స్‌ టెక్నాలజీస్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
ఎవరు అర్హులు:  సంబంధిత నైపుణ్యాలు,
అనుభవం ఉన్న విద్యార్థులు  
లింకు:  internshala.com/i/e1e8fc


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్క్రోల్‌ ఎహెడ్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/3f71f5


ఎంబెడెడ్‌ ఫర్మ్‌వేర్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఓనివర్ట్‌ డిజైన్‌ స్టూడియో
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
ఎవరు అర్హులు: అడ్వినొ, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పీసీబీ డిజైన్‌, పైతాన్‌, రాస్ప్‌బెెర్రీ పీఐ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  internshala.com/i/617c03


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని