తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కౌరింక్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 14 ఎవరు అర్హులు: డిజాంగో, ఓపెన్‌సీవీ, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

Updated : 06 Apr 2022 06:36 IST

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కౌరింక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 14
ఎవరు అర్హులు: డిజాంగో, ఓపెన్‌సీవీ, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

ఉన్నవారు లింకు: internshala.com/i/cd752d


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: అగ్రిలింక్స్‌ డేటా టెక్నాలజీస్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 14 ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌ వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈక్యూ), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు  

లింకు:  internshala.com/i/010a30


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని