తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఇన్నొవేటర్స్‌ అండ్‌ యు ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  స్టైపెండ్‌: నెలకు రూ.6,500-12,500 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

Published : 12 Apr 2022 00:37 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఇన్నొవేటర్స్‌ అండ్‌ యు

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,500-12,500

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/e4ea0e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సర్పన్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ కంపెనీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

ఎవరు అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/31245f


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: వెస్టెడ్‌ ఫైనాన్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/f77275


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు