తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: సిగ్నల్‌ఎక్స్‌ , ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, స్టైపెండ్‌: నెలకు రూ.15,000

Published : 14 Apr 2022 01:51 IST

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సిగ్నల్‌ఎక్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

ఎవరు అర్హులు: ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/a3f31a


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: హెచ్‌2ఓహబ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000-20,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/da0108


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని