తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మమ్మావరల్డ్‌ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28...

Updated : 19 Apr 2022 05:54 IST

కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: మమ్మావరల్డ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం ఉన్నవారు.

లింకు: internshala.com/i/44201a


జీసీపీ/బిగ్‌క్వెరి డెవలప్‌మెంట్‌

సంస్థ: నాట్‌వెస్ట్‌ గ్రూప్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మే 9

ఎవరు అర్హులు: గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, జావా నైపుణ్యాలు ఉన్నవారు.

లింకు: internshala.com/i/e9137a


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: విజ్‌క్లబ్‌ లర్నింగ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ వర్క్‌ప్లేస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

లింకు: internshala.com/i/c3ecdf


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఆరవ్‌ సాఫ్ట్‌వేర్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

లింకు: internshala.com/i/74695d


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని