బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

హిందీ మాట్లాడటం, సేల్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు అర్హులు

Published : 20 Apr 2022 01:40 IST

సంస్థ: ఎఫ్‌ఆర్‌ఎన్‌డి యాప్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: హిందీ మాట్లాడటం, సేల్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు:  internshala.com/i/7764f5


వెబ్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: టెక్‌బుల్స్‌ సాఫ్ట్‌టెక్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.16,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: హైబర్‌నేట్‌ (జావా), జావా నైపుణ్యాలు ఉన్నవారు  

లింకు:  internshala.com/i/a2fb8b


యూట్యూబ్‌ ఛానెల్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: రజత్‌ గుర్నానీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, కెన్వ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/8718ba


ప్రొడక్షన్‌ అండ్‌ సేల్స్‌

సంస్థ: సండే మొబిలిటి

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/c86fa9


ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: టీఎన్‌సీ ఇండియా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు  

లింకు:  internshala.com/i/6058b5


ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: క్వాంటం ఐటీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్, డార్ట్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, ఐఓఎస్, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/c471b2


ఆపరేషన్స్‌

సంస్థ: క్విక్‌ రైడ్‌  

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు 

లింకు:  internshala.com/i/b0e22


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని