సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 21 Apr 2022 01:58 IST

సంస్థ: ఆరవ్‌ సాఫ్ట్‌వేర్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/74695d


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డిజిటల్‌ ప్రొ బిజినెస్‌ సర్వీసెస్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

ఎవరు అర్హులు: కోడ్‌ ఇగ్నైటర్‌, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/ab881b


కస్టమర్‌ సర్వీస్‌

సంస్థ: ది సీక్రెట్‌ లేబుల్‌

ప్రదేశం: హైదరాబాద్‌, సికిందరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌

నైపుణ్యాలు ఉన్నవారు internshala.com/i/8e127a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని