ఇన్‌ఫ్లుయన్సర్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌

అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఫిగ్మా, ఎంఎస్‌-ఎక్సెల్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వైర్‌ ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు ..

Published : 25 Apr 2022 02:20 IST

సంస్థ: గ్రేడ్‌రైట్‌ 
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 5
ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు 
లింకు: internshala.com/i/d91c75 


నోడ్‌.జేఎస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఓస్టెల్లో ఇండియా
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-12,000
దరఖాస్తు గడువు: మే 4
ఎవరు అర్హులు: అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు 
లింకు: internshala.com/i/f9d0e7


యూఐ డిజైన్‌ 

సంస్థ: ఆశిష్‌ వర్మ(ఏఐ-యుగ అల్గారిద]మ్స్‌)
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: మే 5
ఎవరు అర్హులు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఫిగ్మా, ఎంఎస్‌-ఎక్సెల్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వైర్‌ ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు 
లింకు: internshala.com/i/b83b44

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని