Published : 26 Apr 2022 01:54 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జీవి డీప్‌ టెక్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 4

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/8a0fc8


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కపిలాన్ష్‌ ధాటు ఉద్యోగ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 4

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/47354e


సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (మ్యాథమేటిక్స్‌)

సంస్థ: బైట్‌లర్న్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ. 10,000

దరఖాస్తు గడువు: మే 4

ఎవరు అర్హులు: మ్యాథమేటిక్స్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/e00c53


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని