తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఆశిష్‌ మిట్టల్‌ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000దరఖాస్తు గడువు: మే 10...

Published : 03 May 2022 00:56 IST

డేటా ఎంట్రీ అండ్‌ డేటా ఎనాలిసిస్‌

సంస్థ: ఆశిష్‌ మిట్టల్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌, వర్డ్‌, పైతాన్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/eefaa8


ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జంటు

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, డార్ట్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, గిట్‌హబ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/ecde07


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఎస్‌ఆర్‌ఎం ఫిల్మ్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/0bdc9c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని