Published : 05 May 2022 00:47 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ద బైశానీ కంపెనీ (ఆఫ్‌ అండ్‌ ఆన్‌)

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/dcc40e


మార్కెటింగ్‌

సంస్థ: జీఎం ఆటోమేషన్‌ అండ్‌ సొల్యూషన్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/f94252


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ది స్కిప్డ్‌ యాడ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మే 11

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/27539e


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: టైమ్స్‌ ఇంటర్నెట్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మే 11

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/97a487


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: లోటస్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీస్‌ ఇండియా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మే 11

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/cfa677


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: వేర్‌ ఇట్‌ లైక్‌ దిస్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/d927a2


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: చక్రవ్యూయ

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 10

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/4httpdd6b5


కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.

మా చిరునామా: దువు, ఈనాడు కార్యాలయం, అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512

edc@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని