కంప్యూటర్‌ విజన్‌

సంస్థ: ఎటర్నల్‌ రోబోటిక్స్‌ ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000

Published : 12 May 2022 01:26 IST

సంస్థ: ఎటర్నల్‌ రోబోటిక్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మే 19

ఎవరు అర్హులు: కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లర్నింగ్‌, మెషీన్‌ లర్నింగ్‌, ఓపెన్‌సీవీ, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు  

లింకు: internshala.com/i/5f61c9


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: మరుట్‌ డ్రోన్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 19

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/265620


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: టిబరుమల్‌ జమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: మే 19

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌, మేకింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు  

లింకు: internshala.com/i/f115d7


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని