Published : 26 May 2022 01:07 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఎన్‌విజనర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,500

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/d518f4


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సిగ్నొ డ్రైవ్‌ లాజిస్టిక్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: జాంగొ, మైఎస్‌క్యూఎల్‌, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/4914ce


ఎల్‌ అండ్‌ డి ఆపరేషన్స్‌

సంస్థ: 195 దేవ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌ బీఐ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/97c83f


ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: హలోవరల్డ్‌ టెక్నాలజీస్‌ ఇండియా

ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 2

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/f83b78


కస్టమర్‌ సర్వీస్‌

సంస్థ: స్టార్‌ఆఫ్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 1

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/152d2a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు