తాజా ఇంటర్న్‌షిప్‌లు
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: యాంపెక్సెల్ టెక్నాలజీస్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్ 9
ఎవరు అర్హులు: క్రియేటివ్ రైటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/8bfa89
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: స్ప్రింటో హెచ్‌క్యూ
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్ 9
ఎవరు అర్హులు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/326552
క్యూఏ టెస్టింగ్
సంస్థ: ఎయిడ్‌బీస్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.20,000-25,000
దరఖాస్తు గడువు: జూన్ 9
ఎవరు అర్హులు: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నైపుణ్యం ఉన్నవారు
లింకు: internshala.com/i/989f8c
వెబ్ డెవలప్‌మెంట్
సంస్థ: నుమెన్ ఎడ్యూసర్వీసెస్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: జూన్ 9
ఎవరు అర్హులు: ఎన్‌ఈటీ, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, మైఎస్‌క్యూఎల్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/481023
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు