తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: డీప్‌క్లారిటీప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: జూన్‌ 9...

Published : 01 Jun 2022 00:50 IST

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డీప్‌క్లారిటీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: డార్ట్‌, ఫ్లట్టర్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/67aa7b


ప్రీ సేల్స్‌ బిజినెస్‌ ఎనాలిసిస్‌

సంస్థ: సొల్యుల్యాబ్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/79d024


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: మ్యాడ్‌హీస్‌ టెక్నో కన్సల్టింగ్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/5a09bb


ఐటీ రిక్రూట్‌మెంట్‌

సంస్థ: ట్యుటొరాక్‌ ఇండియా

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

internshala.com/i/503446


అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ పైతాన్‌, జావాస్క్రిప్ట్‌

సంస్థ: డురాంక్‌ టెక్‌ సర్వీసెస్‌  

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/d86134


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని