Updated : 08 Jun 2022 05:42 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

అసైన్‌మెంట్‌ హెల్ప్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)

సంస్థ: మైమెగామైండ్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 16

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/3df9be


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: సెరిబ్రా సైన్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జూన్‌ 16

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/4c50bf


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని