తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెన్స్‌ సంస్థ: ఆల్టర్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.18,000-22,000...

Published : 09 Jun 2022 01:04 IST

ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెన్స్‌

సంస్థ: ఆల్టర్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000-22,000

దరఖాస్తు గడువు: జూన్‌ 16

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/e9535f


మొబైల్‌ యాప్‌  డెవలప్‌మెంట్‌

సంస్థ: విజిబ్లీ టెక్నాలజీస్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 16

ఎవరు అర్హులు: ఫ్లట్టర్‌, జావా, రియాక్ట్‌ నేటివ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/82a776


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని