కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డెస్టొ మెడీకేర్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 15 Jun 2022 01:12 IST

సంస్థ: డెస్టొ మెడీకేర్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఫార్మకోవిజిలెన్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/ea8c49


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: టైమ్స్‌ ఇంటర్నెట్‌

ప్రదేశం: గుడ్‌గావ్‌/హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఆఫీస్‌, ఎక్సలెంట్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/3fd2b7


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఓఎస్‌ఐ సిస్టమ్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/0aad82


మార్కెటింగ్‌

సంస్థ: ఎక్యువేట్‌ సాఫ్ట్‌వేర్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 21

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ రాయడం, డిజిటల్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/f0ee45


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: ఫిక్సిటీ టెక్నాలజీస్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: జూన్‌ 21

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/7f81fd


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు