Published : 16 Jun 2022 01:19 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: గ్రారి
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 21
ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
* internshala.com/i/2d5e9f


మ్యాట్‌ల్యాబ్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డెవలప్‌మెంట్‌

సంస్థ: టెకియాన్‌ టెక్నాలజీస్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 21
ఎవరు అర్హులు: మ్యాట్‌ల్యాబ్‌, వీఎల్‌ఎస్‌ఐ నైపుణ్యాలు ఉన్నవారు
* internshala.com/i/058c98


హ్యూమన్‌ రిసోర్స్‌

సంస్థ: ఎక్సెక్‌ ఐడియాస్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
* internshala.com/i/f43e7a


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: స్టోరీటెక్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: జూన్‌ 21
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్‌, ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌, మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు
* internshala.com/i/372665

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని