తాజా ఇంటర్న్‌షిప్‌లు

గ్రాఫిక్‌ డిజైన్‌ సంస్థ: జియోస్‌ ఇండియా ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000...

Published : 20 Jun 2022 00:09 IST

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: జియోస్‌ ఇండియా

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

internshala.com/i/4c90b5


ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డీప్‌ న్యూక్లియస్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: ఫ్లట్టర్‌ నైపుణ్యం ఉన్నవారు.

internshala.com/i/a739ea


ఆపరేషన్స్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
ప్రదేశం: చెన్నై, కోయంబత్తూర్‌, హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 21
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, తమిళం మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు.

internshala.com/i/a3549a


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని